- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా
<p>దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్స్ 2020లో స్వర్ణం సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. గోల్డ్ మెడల్ సాధించి రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిన నీరజ్ గత రెండు నెలలుగా తీరిక లేని షెడ్యూల్‌తో బిజీ బిజీగా గడిపాడు. దీంతో కొన్ని రోజులు సెలవులు తీసుకొని మాల్దీవులకు వెళ్లాడు. ప్రతిరోజూ తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో మాల్దీవులకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తున్నాడు. తాజాగా అతను ట్విట్టర్‌లో ఒక వీడియో షేర్ చేశాడు. […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్స్ 2020లో స్వర్ణం సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. గోల్డ్ మెడల్ సాధించి రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిన నీరజ్ గత రెండు నెలలుగా తీరిక లేని షెడ్యూల్‌తో బిజీ బిజీగా గడిపాడు. దీంతో కొన్ని రోజులు సెలవులు తీసుకొని మాల్దీవులకు వెళ్లాడు. ప్రతిరోజూ తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో మాల్దీవులకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తున్నాడు. తాజాగా అతను ట్విట్టర్‌లో ఒక వీడియో షేర్ చేశాడు. మాల్దీవుల్లో స్కూబా డైవింగ్ చేసి నీటి అడుగున జావెలిన్ త్రో చేస్తున్నట్లుగా ఫీట్ చేశాడు. ఆ వీడియోకు ‘ఆకాశంలో.. భూమి మీద.. నీటి అడుగున… ఇలా ఎక్కడైనా నాకు జావెలిన్ గుర్తుకు వస్తుంది’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియోను ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు.
Next Story






