- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నీ.. నా ప్రేమకథ’ హృదయాన్ని హత్తుకుంటుంది: హరీశ్ రావు
by Ramesh Goud |
<p>దిశ, సినిమా : నివాస్, కారుణ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘నీ.. నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు రిలీజ్ చేశారు. దర్శకుడు అముద శ్రీనివాస్ ఈ సినిమాను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారని అభినందించారు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాను పీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రవణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. ఎంఎల్‌పీ రాజు మ్యూజిక్ […]</p>

X
దిశ, సినిమా : నివాస్, కారుణ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘నీ.. నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్‌ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు రిలీజ్ చేశారు. దర్శకుడు అముద శ్రీనివాస్ ఈ సినిమాను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారని అభినందించారు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాను పీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రవణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. ఎంఎల్‌పీ రాజు మ్యూజిక్ అందిస్తున్న సినిమాకు నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.
Next Story






