- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ : మంత్రి హరీష్ రావు
<p>దిశ, మెదక్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలో ఆటోడ్రైవర్లకు మంత్రి హరీష్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సోమవారం పీఎస్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్, డీటీసీ శివ లింగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరై ఆటో డ్రైవర్లకు సరుకులు అందజేశారు.ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మంచి పరణామమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ […]</p>

X
దిశ, మెదక్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలో ఆటోడ్రైవర్లకు మంత్రి హరీష్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సోమవారం పీఎస్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్, డీటీసీ శివ లింగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి హాజరై ఆటో డ్రైవర్లకు సరుకులు అందజేశారు.ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మంచి పరణామమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
tags: corona, lockdown, necessities supply to auto drivers, minister harish rao
Next Story






