- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిజ్రాల కోసం పార్టీ వింగ్ ఏర్పాటు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఎల్జీబీటీ వర్గం కోసం ప్రత్యేక రాజకీయ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఎంపీ సుప్రియా సూలే.. హిజ్రాలకు పార్టీ సభ్యత్వాన్ని అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ ఎల్జీబీటీ వర్గానికి సమాన హక్కులు దక్కాలని తమ పార్టీ భావిస్తుందని చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఎల్జీబీటీ వర్గం కోసం ప్రత్యేక రాజకీయ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఎంపీ సుప్రియా సూలే.. హిజ్రాలకు పార్టీ సభ్యత్వాన్ని అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ ఎల్జీబీటీ వర్గానికి సమాన హక్కులు దక్కాలని తమ పార్టీ భావిస్తుందని చెప్పారు.
Next Story






