- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేనికైనా సిద్ధమే : రియా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో NCB అధికారులు విచారిస్తున్నారు. ఆదివారం ముంబైలోని NCB కార్యాలయానికి వెళ్లిన ఆమె విచారణ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రియా మాట్లాడుతూ.. ప్రేమించడం తప్పుకాదని, ప్రేమకోసం దేనినైనా ఎదర్కొంటానని.. అవసరమైతే అరెస్టు అవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనని రియా వెల్లడించింది. అయితే, సుశాంత్ మృతి కేసులో త్వరలోనే NCB అధికారులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో NCB అధికారులు విచారిస్తున్నారు. ఆదివారం ముంబైలోని NCB కార్యాలయానికి వెళ్లిన ఆమె విచారణ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రియా మాట్లాడుతూ.. ప్రేమించడం తప్పుకాదని, ప్రేమకోసం దేనినైనా ఎదర్కొంటానని.. అవసరమైతే అరెస్టు అవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనని రియా వెల్లడించింది.
అయితే, సుశాంత్ మృతి కేసులో త్వరలోనే NCB అధికారులు రియాను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్‌ను అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Next Story






