- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని కోడలికి షాక్ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్.. సెట్ లో వారితో కలిసి
<p>దిశ, సినిమా: ట్యాలెంటెడ్ సమంత అక్కినేనికి షాక్ ఇచ్చారు నయనతార, విఘ్నేష్ శివన్, విజయ్ సేతుపతి. శివన్ దర్శకత్వంలో నయన్, సామ్, సేతుపతి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’ షూటింగ్‌లో సమంతను సర్ ప్రైజ్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో బెస్ట్ ఫిమేల్ యాక్ట్రెస్‌గా ఎన్నికైన సామ్‌కు.. సెట్స్‌లోనే వెరైటీగా కంగ్రాట్స్ చెప్పారు. తనతో కేక్ కట్ చేయించిన నయన్, శివన్, సేతుపతి.. ఇలాంటి మరెన్నో అవార్డులు […]</p>

దిశ, సినిమా: ట్యాలెంటెడ్ సమంత అక్కినేనికి షాక్ ఇచ్చారు నయనతార, విఘ్నేష్ శివన్, విజయ్ సేతుపతి. శివన్ దర్శకత్వంలో నయన్, సామ్, సేతుపతి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’ షూటింగ్‌లో సమంతను సర్ ప్రైజ్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో బెస్ట్ ఫిమేల్ యాక్ట్రెస్‌గా ఎన్నికైన సామ్‌కు.. సెట్స్‌లోనే వెరైటీగా కంగ్రాట్స్ చెప్పారు. తనతో కేక్ కట్ చేయించిన నయన్, శివన్, సేతుపతి.. ఇలాంటి మరెన్నో అవార్డులు రావాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నలుగురిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్ ఖుష్ అవుతుండగా.. ఈ మూవీ కూడా గొప్ప అవార్డులు సాధించాలని కోరుకుంటున్నారు.
#Nayanthara, @VijaySethuOffl and @VigneshShivN gives a surprise to @Samanthaprabhu2 !
More- https://t.co/XRvhB6Cl3w pic.twitter.com/E8YwryXSLW
— sridevi sreedhar (@sridevisreedhar) August 23, 2021
- Tags
- Nayantara






