నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-10-14 22:41:23  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ :  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు చేశారు. కరోనా దృష్ట్యా ఉత్సవాలు జరపకూడదని నిర్ణయించారు ఆలయ అధికారులు. భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు బ్రహ్మంగారి మఠం ఆలయ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు.</p>

నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు
X

దిశ, వెబ్‎డెస్క్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు చేశారు. కరోనా దృష్ట్యా ఉత్సవాలు జరపకూడదని నిర్ణయించారు ఆలయ అధికారులు. భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు బ్రహ్మంగారి మఠం ఆలయ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు.

Next Story