- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవోదయ ప్రవేశ పరీక్ష వాయిదా..
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష ను వాయిదా వేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత వెల్లడించనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ప్రకటన జారీ చేసింది. 2021-22 విద్యా సంవత్సరం కోసం దేశవ్యాప్తం గా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16న ఈ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి కారణంగా ఈ పరీక్ష ను వాయిదా వేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత వెల్లడించనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ప్రకటన జారీ చేసింది.
2021-22 విద్యా సంవత్సరం కోసం దేశవ్యాప్తం గా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి అడ్మిషన్లకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మిజోరం, నాగాలాండ్, మేఘాలయ మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది.
Next Story






