- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బెస్ట్ యాక్టర్’ అవార్డు అందుకున్న వాచ్‌మెన్
<p>దిశ, సినిమా : ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్స్ లిస్ట్ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. అయితే కొవిడ్ 19 ఎఫెక్ట్‌తో అవార్డులను విజేతల ఇంటికి పంపించారు. ఈ క్రమంలో తెలుగులో ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాకుగాను బెస్ట్ యాక్టర్ అవార్డు పొందిన నవీన్ పొలిశెట్టి.. అవార్డు రిసీవ్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ పంచుకున్నాడు. నిర్వాహకులు అవార్డును ఇంటికి పంపించారని, కానీ ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల వాచ్‌మెన్ రిసీవ్ చేసుకున్నాడని తెలిపాడు. […]</p>

X
దిశ, సినిమా : ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్స్ లిస్ట్ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. అయితే కొవిడ్ 19 ఎఫెక్ట్‌తో అవార్డులను విజేతల ఇంటికి పంపించారు. ఈ క్రమంలో తెలుగులో ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాకుగాను బెస్ట్ యాక్టర్ అవార్డు పొందిన నవీన్ పొలిశెట్టి.. అవార్డు రిసీవ్ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ పంచుకున్నాడు. నిర్వాహకులు అవార్డును ఇంటికి పంపించారని, కానీ ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల వాచ్‌మెన్ రిసీవ్ చేసుకున్నాడని తెలిపాడు. దీంతో ఆ వాచ్‌మెన్ తమ బిల్డింగ్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న మొదటివ్యక్తిగా నిలిచాడని పోస్ట్ పెట్టాడు. ఈ ఫన్నీ స్టోరీకి హిలేరియస్ కామెంట్స్ వస్తున్నాయి.
https://twitter.com/NaveenPolishety/status/1424942429224980487?s=20
Next Story






