- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవిగా అవతారమెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవిగా అవతారమెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.
Next Story






