- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. స్వామివారి చక్రస్నానంతో ఉత్సవాలు పూర్తయ్యాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయంలో స్వామివారికి ఆర్చకులు ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏకాంతంగా విజయదశమి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. స్వామివారి చక్రస్నానంతో ఉత్సవాలు పూర్తయ్యాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయంలో స్వామివారికి ఆర్చకులు ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏకాంతంగా విజయదశమి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు.
Next Story






