- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి Z కేటగిరీ సెక్యూరిటీ
by Malleboina Mahesh |
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గంగూలీకి బెంగాల్ ప్రభుత్వం y కేటగిరీ భద్రతను కల్పిస్తూ వచ్చింది. మంగళవారంతో ఆయన వై కేటగిరీ సెక్యూరిటీ పదవి కాలం ముగిసిపోయింది. దీంతో సౌరవ్ గంగూలీకి Z కేటగిరీకి భద్రతను కల్పిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త భద్రతా ఏర్పాట్ల ప్రకారం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడికి 8-10 మంది పోలీసులు రక్షణగా ఉంటారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Next Story






