- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూలై 6న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు
భారత రెజ్లర్లకు, డబ్ల్యూఎఫ్‌ఐ ఛిఫ్ కు మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధికారులు డబ్ల్యూఎఫ్‌ఐ విలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత రెజ్లర్లకు, డబ్ల్యూఎఫ్‌ఐ ఛిఫ్ కు మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధికారులు డబ్ల్యూఎఫ్‌ఐ విలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దీంతో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్‌లో ప్రకటించారు. జూలై 6న ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా రూపొందించి జూలై 2న ఫారం 6లో ప్రదర్శిస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కూడా జూలై 6న జరుగుతుంది.
Next Story






