- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోదీ పైకి మొబైల్ ఫోన్ విసిరిన మహిళ (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: మైసూరులో ప్రధాని మోదీ కాన్వాయ్‌పైకి మొబైల్ ఫోన్ విసిరిన వీడియో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని మైసూరులో ప్రధాని మోడీ భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజల నుంచి ప్రధాని కాన్వాయ్ పైకి ఒకరు మొబైల్ ఫోన్ విసిరినట్లు వీడియో లో కనిపించింది. కాగా ప్రధాని మోడీని చూసి ఉద్వేగానికి గురైన ఓ మహిళా కార్యకర్తే తన ఫోన్‌ను అలా విసిరేసినట్లు పోలీసులు కనుగొన్నారు. అలాగే ఆమె ఇలా చేయడానికి ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసులు తెలిపారు.
Next Story






