- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ఫ్రెండ్స్‌తో కోడలు లిక్కర్ పార్టీ.. పోలీసులకు సమాచారం అందించిన మామ.. కేసులో దారుణమైన ట్విస్ట్..
ఫ్రెండ్స్‌తో కోడలు లిక్కర్ పార్టీ.. పోలీసులకు సమాచారం అందించిన మామ.. కేసులో దారుణమైన ట్విస్ట్..
by Sujitha Rachapalli |
కోడలు లిక్కర్ పార్టీపై పోలీసులకు సమాచారం.. మామనే ఈ పని చేశాడని గుర్తించిన ఖాకీలు.. ఆ తర్వాత ఇచ్చిన ట్విస్ట్‌కు మామ బలి..

X
దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ సూరత్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఓ మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ హోటల్ రూమ్‌లో లిక్కర్ పార్టీ చేసుకుంది. ఓ వ్యక్తి ఈ సమాచారాన్ని పోలీసులకు అందించాడు. దీంతో రైడ్ చేసిన పోలీసులు నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి వరకు ఓకే కానీ ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందెవరని దర్యాప్తు చేయగా.. ఈ అమ్మాయిల్లో ఒకరైన మామ అని గుర్తించబడింది. తన కొడుకుతో విడిపోయిన ఆమెపై ఆగ్రహంతో ఇలా చేశాడని తెలుస్తోంది. అయితే అసలు ఆయనకు ఎలా తెలిసిందని.. ఆమెను స్టాకింగ్ చేస్తున్నాడా అని .. తనపై కూడా కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.
Next Story






