- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పశ్చిమ బెంగాల్ ఘర్షణల్లో బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు..
by Malleboina Mahesh |
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఘర్షణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం మరోసారి రామనవమి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య మరోసారి హింస చెలరేగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఘర్షణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం మరోసారి రామనవమి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య మరోసారి హింస చెలరేగింది. ఈ గొడవలో బీజేపీ ఎమ్మెల్యే బిమన్ ఘోష్ గాయపడ్డారు. శోభా యాత్రలో వెళ్తున్న ఎమ్మెల్నే బిమన్‌ను ఓ వర్గానికి చెందిన గుండాలు కొట్టారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంద్ మజుందార్ ఆరోపించారు. గాయపడిన ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి చేజారి పోతుండటంతో ఆ ప్రాంతంలోని రిశ్రా వార్డులు 1-5, సెరంపూర్ వార్డు 24లో CrPC సెక్షన్ 144 సెక్షన్ విధించారు.
Next Story






