- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వీడియో చూస్తే మీ ఒళ్లు పులకరించిపోతది
ప్రకృతి మన ఎంతో అందంగా ఉంటుంది. మనం ఆ ప్రకృతిలో మమేకమైతే మనకు ఎంతో హ్యాపీగా...Viral Video of Deer Enojoying Clear Water

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. మనం ఆ ప్రకృతితో మమేకమైతే మనకు చెప్పలేని ఆనందం కలుగుతది. అందుకే చాలామంది ప్రకృతి ఒడిలోనే ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడుతుంటారు. ఎన్నో ఎన్నో విధాలుగా మనకు ప్రకృతి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రకృతి అందాలను చూస్తుంటే కూడా మనం ఆశ్చర్యపోతుంటాం. తాజాగా కూడా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలు జింకలు సరస్సులోకి వెళ్లి నీరు తాగి, అనంతరం అవి అక్కడ ఆనందంగా గడుపుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి వాహ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






