- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యాట్ కోసం ఏనుగు, మనిషి మధ్య కొట్లాట (ఫన్నీ వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయని అంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పిల్ల ఏనుగు, దాని కీపర్...Viral Video: Elephant's Fight With Human For Mattress Ends In Hilarious Compromise

X
దిశ, వెబ్ డెస్క్: ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయని అంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పిల్ల ఏనుగు, దాని కీపర్ మధ్య జరిగిన ఫన్నీ వీడియోనే ఇందుకు ఉదాహరణ. భారతీయ అటవీ శాఖకు చెందిన ఓ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాట్ కోసం ఓ పిల్ల ఏనుగు దాని కీపర్ తో గొడవపడుతూ అందులో కనిపిస్తది. ఈ వీడియోను 150,000 మంది వీక్షించారు. ఫన్నీగా కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజిన్స్.
Next Story






