- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రిపై సడెన్‌గా ఇంక్ చల్లిన వ్యక్తి... వీడియో
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలేలను అవమానించారంటూ ఆరోపిస్తూ ఓ వ్యక్తి మంత్రిపై...Video Viral: Ink Thrown at Minister

దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలేలను అవమానించారంటూ ఆరోపిస్తూ ఓ వ్యక్తి మంత్రిపై ఇంక్ విసిరాడు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... శుక్రవారం ఔరంగాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాటిల్, జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేద్కర్ లను అవమానించారంటూ ఓ వ్యక్తి ఆరోపిస్తూ ఆయన శనివారం పింప్రీ నగరంలో మంత్రి పాటిల్ పై ఇంకు చల్లాడు. మంత్రి భవనం నుంచి బయటకు రాగానే ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి మినిస్టర్ పాటిల్ ముఖంపై ఇంకు చల్లినట్లు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తు్న్నాయి.
దీనిపై మంత్రి పాటిల్ స్పందిస్తూ తాను అంబేద్కర్, పూలేలను ఎప్పుడూ విమర్శించలేదని, తనపై ఇంకు చల్లడంతో తానేమీ బాధపడలేదని, ఇంకు చల్లినంత మాత్రాన ఏమీ జరగదని, తాను చొక్కా మార్చుకున్నానే తప్ప ఇంకేమీ జరగలేదంటూ మంత్రి తెలిపినట్లు అందులో పేర్కొన్నారు.
Read More....






