- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాలో ఘనంగా విక్టరీ డే వేడుకలు..హాజరైన 26దేశాల అధ్యక్షులు
by Ajay Maddhiboyina |
చైనాలో విక్టరీ డే వేడుకలను ఘనంగా ప్రారంభించారు. తియానన్ మెన్ స్వ్కేర్ వద్ద ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా రష్యా, నార్త్ కొరియా, పాకిస్థాన్ సహా 26 దేశాల అధ్యక్షులు హాజరయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: చైనాలో విక్టరీ డే వేడుకలను ఘనంగా ప్రారంభించారు. తియానన్ మెన్ స్వ్కేర్ వద్ద ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా రష్యా, నార్త్ కొరియా, పాకిస్థాన్ సహా 26 దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. మొదటిసారి చైనా అధునాతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ సామాగ్రిని ప్రదర్శించారు.
దాదాపు 50వేలకు పైగా ప్రజలు విక్టరీ డే వేడుకలు వీక్షించేందుకు హాజరయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం చైనా విక్టరీ డే వేడుకలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం చైనా విక్టరీ డే వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా చైనా ఆయుదాలు, విన్యాసాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Next Story






