- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు? క్లారిటీ ఇదే..
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై చర్చోపచర్చలు

X
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు ప్రతిపాదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ వదంతులేనని వెల్లడించింది.
Next Story






