- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ.1 ఆవు సెస్
ఉత్తరఖండ్ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇవాల జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో 2023-24కి కొత్త ఎక్సైజ్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరఖండ్ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇవాల జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో 2023-24కి కొత్త ఎక్సైజ్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాలసీ ప్రకారం. గోసంరక్షణ, మహిళల సంక్షేమం, క్రీడల కోసం ఒక్కో మద్యం బాటిల్‌కు ₹1 చొప్పున వసూలు చేస్తారు. దీంతో నూతన పాలసీ ప్రకారం ఒక్కో మద్యం బాటీల్‌పై మొత్తం 3 రూపాయలు సెస్ విధించబడుతుంది. ఉత్తరప్రదేశ్ నుండి మద్యం అక్రమ రవాణాను అరికట్టడానికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో మద్యం ధరల మధ్య వ్యత్యాసాన్ని ₹20/లిక్కర్ బాటిల్‌కు తగ్గించనున్నారు.
Next Story






