- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుతిన్‌కు ట్రంప్ కాల్.. యుద్ధం ఆపే మార్గాలపై చర్చ
by Phanindra |
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాల్ చేశాడు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపే మార్గాలపై వీళ్లిద్దరూ చర్చించినట్లు సమాచారం.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం గురించి చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. వీళ్లిద్దరూ కూడా రష్యా-ఉక్రెయిన్ మధ్య సీజ్‌ఫైర్‌కు ఉన్న మార్గాలను వీరు చర్చించినట్లు సమాచారం. తాను పుతిన్‌ను నేరుగా కలిస్తేనో లేదంటే మాట్లాడితేనో మాత్రమే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని ట్రంప్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసిన వారం రోజుల్లోనే ఈ ఇద్దరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకోవడంతో యుద్ధం ఆగే అవకాశం ఉందని యూరప్ నేతలు భావిస్తున్నారు. కాగా, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్.. ఈ యుద్ధం ఆపేందుకు ఉక్రెయిన్, రష్యా దేశాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






