- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Alert : UPSC ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డుల విడుదల
by Muthe.Rajitha |
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ(UPSC Prelimanary) పరీక్షలకు సంబంధించిన ఈ-అడ్మిట్ కార్డులు(E-Admit Cards) విడుదల అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ(UPSC Prelimanary) పరీక్షలకు సంబంధించిన ఈ-అడ్మిట్ కార్డులు(E-Admit Cards) విడుదల అయ్యాయి. ఈ ఏడాది 1129 పోస్టులకు మే 25న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ-అడ్మిట్ కార్డులను https://upsc.gov.in/e-admit-cards వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలియజేసింది. కాగా దేశవ్యాప్తంగా IAS, IPS, IFS వంటి ఇతర సర్వీసుల్లో పోస్టుల భర్తీ కోసం UPSC దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
Next Story






