IES ఫలితాలు ప్రకటించిన UPSC

by Muthe.Rajitha |

యూపీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.

IES ఫలితాలు ప్రకటించిన UPSC
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పరీక్షల ఫలితాలను బుధవారం UPSC విడుదల చేసింది. వీటికి సంబంధించిన పరీక్షలను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో జూన్ 20 నుంచి 23 వరకు నిర్వహించారు. ఉత్తిర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. మౌఖిక పరీక్షలకు సంబంధించిన వివరాలు మరో రెండు వారాల్లో విడుదల చేస్తామని పేర్కొంది. IES ఫలితాలు, మిగతా వివరాల కోసం UPSC అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/index.php ను సందర్శించాలని కోరింది.

Next Story