- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
by Gantepaka Srikanth |
ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్(Union Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్(Union Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఐదు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. పీఎం ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగిలించాలని నిర్ణయం.. అసోం, త్రిపుర రాష్ట్రాలకు రూ.7250 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ.. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల అప్‌గ్రేడ్.. మరక్కనం-పుదుచ్చేరి నాలుగు లేన్ల హైవేకి ఆమోదం.. హైవే కోసం రూ.2,157 కోట్లు కేటాయింపు.. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం కోసం రూ.30 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story






