ఉద్దవ్ థాక్రేపై కీలక వ్యాఖ్యలు చేసిన మహిళా ఎంపీ.... (Video)

by S Gopi |   (  Updated:2026-01-12 09:24:55  IST  )

అమ్రవతి ఎంపీ నవనీత్ రాణా పలు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై..Uddhav Thackeray has got prasad of Lord Shiv, Says MP Navnit Rana

ఉద్దవ్ థాక్రేపై కీలక వ్యాఖ్యలు చేసిన మహిళా ఎంపీ.... (Video)
X

దిశ, వెబ్ డెస్క్: అమ్రవతి ఎంపీ నవనీత్ రాణా పలు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేపై ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... దేవుడు శివయ్య ప్రసాదాన్ని ఉద్దవ్ థాక్రే పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే... నిన్న కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరును, గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలు చేయడంతో చర్చకు దారి తీశాయి.

Next Story