- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో రెండు భూకంపాలు
by Malleboina Mahesh |
మహారాష్ట్రలో రెండు భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఈ రోజు సాయంత్రం పాల్ఘర్ ప్రాంతంలో 5:15 అలాగే 5:28 సమయంలో వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో రెండు భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ఈ రోజు సాయంత్రం పాల్ఘర్ ప్రాంతంలో 5:15 అలాగే 5:28 సమయంలో వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రకంపణ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5, 3.3 తీవ్రత నమోదైనట్లు.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తో పాటు, పాల్ఘర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ప్రకంపనలను ధృవీకరించింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి నష్టం జరిగిందనే సమాచారం తెలియలేదు.
Next Story






