- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన్ కీ బాత్‌పై బిల్ గేట్స్ మక్కువ చూపారంటూ ట్వీట్
by samatah |
మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఎపిసోడ్స్‌పై బిల్ గేట్స్ ప్రశంసించారు. మోదీని అభినందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ ఎపిసోడ్స్‌పై బిల్ గేట్స్ ప్రశంసించారు. మోదీని అభినందించారు. మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మహిళా సాధికారిత, సుస్థిత అభివృద్ధి వంటి కార్యాచరణ సాధ్యమైందని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. దీంతో ప్రధాని మోదీ స్పందించారు. ‘స్నేహితుడు బిల్ గేట్స్‌కు థ్యాంక్స్. అతని ప్రశంసలకు ఫిదా అయ్యాను. మన్ కీ బాత్ సందేశం ఖండతరాలను దాటింది. ఈ కార్యక్రమం భారత ప్రజల్లో సామూహిక స్ఫూర్తిని నింపింది. మన్ కీ బాత్ పట్ల బిల్ గేట్స్ సైతం మక్కువ చూపారు.’ అని మోదీ ట్వీట్ చేశారు.
Next Story






