- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వనని జిన్‌పింగ్ చెప్పారు: ట్రంప్
by velandi.Saikiran |
ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వనని జిన్‌పింగ్ చెప్పారని ట్రంప్ గుర్తు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ తో యుద్ధం నేపథ్యంలో చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ తాజాగా వెల్లడించారు. యుద్ధంలో ఇరాన్ దేశానికి ఎలాంటి చేయబోమని ముందే చెప్పినట్లు గుర్తు చేశారు. హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహాయం చేసేందుకు చైనా ముందుకు వచ్చిందని వివరించారు. ఇరాన్ తో ఒప్పందం కుదరాలని చైనా అధ్యక్షులు జిన్ పింగ్ కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. మరోవైపు 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించిందని కూడా స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన కోసం బీజింగ్ కు ట్రంప్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైనా గురించి గొప్పలు చెబుతూ ట్రంప్ అందరికీ షాక్ ఇస్తున్నారు.
Next Story






