- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా విజయం
త్రిపుర ఎన్నికల ఫలితాలు వెలబడుతున్నాయి. ఈ ఫలితాల్లో త్రిపుర బీజేపీ సీఎం మాణిక్ సాహా విజయం సాధించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: త్రిపుర ఎన్నికల ఫలితాలు వెలబడుతున్నాయి. ఈ ఫలితాల్లో త్రిపుర బీజేపీ సీఎం మాణిక్ సాహా విజయం సాధించారు. సాహా సుమారు 800 ఓట్ల తేడాతో బోర్దోవాలి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాపై విజయం సాధించారు. కాగా గతంలో త్రిపుర సీఎం గా దేబ్ నియంతృత్వ దోరణిని వల్ల ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ మాణిక్ సాహాను సీఎం చేసింది.
Next Story






