- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఎంసీ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ
by S Gopi |
తృణముల్ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ హ్యకింగ్‌కు గురైంది. అయితే 13 గంటల తర్వాత మంగళవారం... Trinamool Twitter Account Restored After More Than 13 Hours

X
కోల్‌కతా: తృణముల్ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ హ్యకింగ్‌కు గురైంది. అయితే 13 గంటల తర్వాత మంగళవారం సాయంత్రం తిరిగి పునరుద్దరించినట్లు పార్టీ నేతలు తెలిపారు. సోమవారం సాయంత్రమే అకౌంట్ హ్యకింగ్‌కు గురికాగా ఖాతా పేరును యుగ ల్యాబ్స్‌గా మార్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆ తర్వాత సాంకేతిక సిబ్బంది సహాయంతో తిరిగి యథాస్థితికి తీసుకువచ్చినట్లు వెల్లడించాయి. కాగా, ఖాతా హ్యకింగ్‌కు గురవ్వడంపై పార్టీ నేతలు కోల్‌కతా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాతాను పునరుద్ధరించిన తర్వాత టీఎంసీ ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేసింది.
Next Story






