- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాజ్పేయికి రాష్ట్రపతి సహా ప్రముఖుల నివాళి
దిశ, వెబ్‌డెస్క్: నేడు భారత దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాజకీయ ప్రముకులు నివాళులర్చించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు భారత దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా రాజకీయ ప్రముకులు నివాళులర్చించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్‌కు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలు వాజ్‌పేయి సమాధి వద్ద పూలగుచ్చం ఉంచి నేతలు నివాళులర్పించారు.
Next Story






