- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమికుల శృంగారం.. రికార్డ్ చేసిన కుర్రాడు.. బ్లాక్ మెయిల్ చేయడంతో.. భరించలేక..
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని మస్వాన్‌పూర్‌లో యువకుడి హత్య కేసును చేదించారు పోలీసులు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇందుకు కారణమని గుర్తించారు. సుమిత్, పూజ, శివ ఒకే ఫ్యాక్టరీలో పని చేసేవారు. సుమిత్ పూజతో వన్ సైడ్ లవ్‌లో ఉండగా..

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని మస్వాన్‌పూర్‌లో యువకుడి హత్య కేసును చేదించారు పోలీసులు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇందుకు కారణమని గుర్తించారు. సుమిత్, పూజ, శివ ఒకే ఫ్యాక్టరీలో పని చేసేవారు. సుమిత్ పూజతో వన్ సైడ్ లవ్‌లో ఉండగా.. పూజ, శివ డీప్ లవ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు శృంగారంలో పాల్గొనగా.. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు సుమిత్. ఈ సెక్స్ వీడియోతో పూజను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్లాడు. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పింది పూజ. దీంతో ఇద్దరు కలిసి అతన్ని లేపేద్దామని ప్లాన్ చేశారు.
అనుకున్నట్లుగానే పూజ.. సుమిత్‌ను తన ఇంటి దగ్గరికి రమ్మని పిలిచింది. కానీ అక్కడ శివ కూడా ఉండేసరికి గొడవ జరిగింది. శివ.. అతన్ని ఇటుకతో తలపై బాది.. ఆ తర్వాత గొంతు పిసికి చంపేశాడు. ఇందుకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది పూజ. ఆ తర్వాత శవాన్ని సుమిత్ ఇంటికి దగ్గర్లోనే పాతి పెట్టారు. ఈ ఘటన ఆగస్టు 3న జరగ్గా.. మూడు రోజుల తర్వాత మృతదేహం గుర్తించబడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. చివరి ఫోన్ కాల్ పూజకు వెళ్లిందని.. వీరి మధ్య సంభాషణలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. కాగా సుమిత్‌ను చంపిన తర్వాత నెక్స్ట్ డే పూజ తండ్రి గొడవపడి ఫోన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పూజ, శివ లవ్‌ను డైజెస్ట్ చేసుకోలేని సుమిత్ బ్లాక్ మెయిలింగ్ హత్యకు దారితీసిందని తెలిపిన పోలీసులు... శివ, పూజ, పూజ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.






