- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. కరెంట్ షాక్‌తో మూడు ఏనుగులు మృతి
by Sathputhe Rajesh |
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో కరెంట్ షాక్ తో మూడు ఏనుగులు మృతి చెందాయి. కాగా గ్రామాల్లోకి ఒక్కసారిగా ఐదు ఏనుగులు వచ్చాయి. మరందహల్లిలోని పొలాల్లో కరెంట్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. అటవీ శాఖ అధికారులకి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Next Story






