- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ గిరీష్ బాపట్ (72) ఆనారోగ్యంతో కన్నూమూషారు. ఆయన పూణే ఎంపీగా గెలుపొందారు. కాగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను.. దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో ఐసీయులో చేర్చారు. డాక్టర్లు ఈ రోజు ఉదయం ఆయన గెల్త్ బులిటెన్ విడుదల చేశారు..ఎంపీ గిరీష్ బాపట్ ఆరోగ్యం క్షీణించిందని.. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఎంపీ గిరీష్ బాపట్ (72) తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. ఎంపీ మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Next Story






