- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎం కిసాన్ నమోదుకు నేడే చివరి తేదీ
by GSrikanth |
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ధరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ధరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేసుకోని రైతులు ఈ రోజు(బుధవారం) వరకు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. ఈ మేరకు PMKISAN.GOV.IN సైట్ లోకి లేదంటే దగ్గర్లోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి అన్నదాతలు ఈ పథకంలో అర్హులుగా చేరేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. కాగా, ఇప్పటివరకు తెలంగాణలో 2021 గణాంకాల ప్రకారం 39,37,482 మంది ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటికే జూలైతో ముగిసిన నమోదును నేటి వరకు పొడిగించారు.
Next Story






