- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా నాయకుడే సీఎం.. కర్ణాటకలో పోటాపోటీగా ఫ్లెక్సీలు
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఏకంగా 136 స్థానాల్లో గెలుపొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఏకంగా 136 స్థానాల్లో గెలుపొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సీఎంను ఎన్నుకునేందుకు ఇవాళ సాయంత్రం సీఎల్పీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అయితే, సీఎం అభ్యర్థిపై పార్టీ నేతలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పోటీ నెలకొనగా, వారి మద్దతుదారులు ఇప్పటికే సీఎం ఆయనే అంటూ పోస్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. డీకే శివకుమార్‌ను సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం ఎదుట పోస్టర్లు ఏర్పాట్లు చేశారు. మరోవైపు, కాబోయే సీఎం సిద్ధరామయ్య అంటూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. మరోవైపు వివాదాలు లేకుండా సీఎంను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






