- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking: ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు
ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు దూకుకొచ్చాయి. లోకోపైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కాగా, ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని లాల్‌ఖాదన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దీంతో అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పలువురు ప్రయాణికులు మృతిచెందారు. చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరిగిన రెండ్రోజులకే ఒకే ట్రాక్ మీదకు మూడు ట్రైన్లు దూకుసురావడం ఆందోళనకు గురించి చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More... కోయంబత్తూరు గ్యాంగ్ రేప్.. ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్
Next Story






