- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి : శశి థరూర్ సంచలన కామెంట్స్
by Muthe.Rajitha |
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి భారీ లీడ్ లో ఉందని, కారణాలు వివరంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. ఈ ఓటమిలో మొత్తం కూటమి పనితీరుని పరిశీలించుకొని, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ ఫలితాలు తనను తీవ్రంగా నిరాశ పరిచాయని, తనను ఎన్నికల ప్రచారానికి పిలిచి ఉంటె పరిస్థితి మెరుగ్గా ఉండేదని అన్నారు. ఎన్నికల ప్రకటనకు ముందే NDA కూటమి రాష్ట్రంలోని మహిళలకు కొన్ని ప్రోత్సాహకాలు అందించిందని ఆరోపించారు.
Next Story






