భారత్ లో.. అత్యంత విలువైన వ్యాపారాలు గల కుటుంబాలు 'అవే'.!

by Geesa Chandu |   (  Updated:2024-08-08 14:40:57  IST  )

బార్ క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ జాబితా ప్రకారం.. భారత్ లో అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల్లో అంబానీ కుటుంబం (రూ. 25,75,100 కోట్లు) మొదటి స్థానంలో ఉందని ఆ సంస్థ తెలిపింది.

భారత్ లో.. అత్యంత విలువైన వ్యాపారాలు గల కుటుంబాలు అవే.!
X

దిశ, వెబ్ డెస్క్: బార్ క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ జాబితా ప్రకారం.. భారత్ లో అత్యంత విలువైన వ్యాపార కుటుంబాల్లో అంబానీ కుటుంబం (రూ. 25,75,100 కోట్లు) మొదటి స్థానంలో ఉందని ఆ సంస్థ తెలిపింది. తర్వాతి స్థానాల్లో బజాజ్ కుటుంబం (రూ. 7.12 లక్షల కోట్లు), మంగళం బిర్లా కుటుంబం (రూ. 5.38 లక్షల కోట్లు ), జిందాల్ కుటుంబం (రూ. 4.71 లక్షల కోట్లు), నాడార్ కుటుంబం (రూ. 4.30 లక్షల కోట్లు), మహీంద్రా కుటుంబం (రూ. 3.45 లక్షల కోట్లు) లు గా ఉన్నాయి. ఈ జాబితాలో వీరితో పాటు ఇంకా ఇతర కుటుంబాలు కూడా ఉన్నాయి.

'బార్ క్లేస్' ప్రకటించిన టాప్ 10 ఫ్యామిలీస్ ఇవే..

  • అంబానీ ఫ్యామిలీ
  • బజాజ్ ఫ్యామిలీ
  • కుమార్ మంగళం బిర్లా ఫ్యామిలీ
  • జిందాల్ ఫ్యామిలీ
  • నాడార్ ఫ్యామిలీ
  • మహీంద్రా ఫ్యామిలీ
  • దనీ ఫ్యామిలీ, చొక్సీ ఫ్యామిలీ మరియు వకిల్ ఫ్యామిలీ
  • ప్రేమ్ జీ ఫ్యామిలీ
  • రాజీవ్ సింగ్ ఫ్యామిలీ
  • మురుగప్పా ఫ్యామిలీ
Next Story