- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rishabh Pant వస్తువుల చోరీ.. పోలీసుల రియాక్షన్ ఇదే!
నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గాయపడగా మెళ్లగా కోలుకుంటున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గాయపడగా మెళ్లగా కోలుకుంటున్నారు. అయితే రోడ్డుప్రమాద సమయంలో పంత్ కొన్న విలువైన వస్తువులను కొంత మంది అపహరించారని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఉత్తరాఖండ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. విలువైన వస్తువుల చోరీని పోలీసులు ఖండించారు. పంత్ ను కాపాడిన వ్యక్తులే స్వయంగా అతని వస్తువులను భద్రపరిచి క్రికెటర్ తల్లికి అందజేశారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై పోలీస్ అధికారి మాట్లాడిన వీడియోను డీజీపీ షేర్ చేశారు. కాగా పంత్ ఆసుపత్రి ఛార్జీలను తమ ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Also Read..
పంత్‌కు యాక్సిడెంట్.. మూడు సంవత్సరాల క్రితమే హెచ్చరించిన శిఖర్ ధావన్ (వీడియో)
Next Story






