- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం.. ఆవిష్కరించిన ప్రధాని మోడీ
by Gantepaka Srikanth |
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం.. ఆవిష్కరించిన ప్రధాని మోడీ

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఆవిష్కరించారు. గోవాలో 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. శుక్రవారం మోడీ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం, పలువురు మంత్రులు, వేలాది మంది రామ భక్తులు పాల్గొన్నారు. విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపకర్త రామ్ సుతార్ రూపొందించారు. మోడీ ముందుగా ఆలయ దర్శనం చేసి, ప్రసంగించారు. రామాయణ థీమ్ పార్క్ గార్డెన్‌ను కూడా మోడీ ప్రారంభించారు. ఇది ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు.
Next Story






