- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: భారత సాయుధ దళాల నియామకాలు చేపట్టాడానికి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది.దీంతో దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక మంది అగ్నిపథ్ సాయుధ దళాల నియామక పథకానికి వ్యతిరేకంగా ఢిల్లీ కోర్డులో అనేక పిటిషన్లను వేశారు.
కాగా ఢిల్లీ హైకోర్టు సోమవారం వాటన్నింటిని కొట్టివేసింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. అలాగే సాయుధ దళాలు "మెరుగైన సన్నద్ధం"గా ఉండేలా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రిక్రూట్‌మెంట్ వ్యవస్థను రూపొందించినట్లు కోర్టు పేర్కొంది. హైకోర్టులో దాదాపు 23 పిటిషన్లు దాఖలయ్యాయి, వాటిలో ఐదు ఈ పథకాన్ని సవాలు చేశాయి.
ఇవి కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: అగ్నిపథ్ స్కీమ్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు