పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?

by Kema Shiva Kumar |

పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాల తేదీలు ఎట్టకేలకు ఖరారయ్యాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంటు (Parliament) వర్షాకాల సమావేశాల తేదీలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఈ మేరకు జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంట్ వ్యవహరాల విభాగం కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇటీవలే జరిగిన ‘పహల్గాం టెర్రర్ అటాక్’, ఇండియన్ ఆర్మీ (Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ (Operation Sindoor)పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలోనే సాధారణ సమావేశాలపై ఇలా ప్రకటన వెలువడటం గమనార్హం.

Next Story