- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక మంత్రి Sitharaman అధ్యక్షత ప్రారంభమయిన 48 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
8 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ జీఎస్టీ సమావేశాలకు ఆర్థిక మంత్రి సీతారామన్ అధ్యక్షత వహిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: 48 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ జీఎస్టీ సమావేశాలకు ఆర్థిక మంత్రి సీతారామన్ అధ్యక్షత వహిస్తున్నారు. సమావేశాల్లో జీఎస్టీ చట్టంలోని నేరాలను నిర్వీర్యం చేయడం, అప్పిలేట్ ట్రిబ్యునల్ ల ఏర్పాటు పాన్‌మసాలా, గుట్కా వ్యాపారాల్లో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు యంత్రాంగం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశం చివరి సారిగా 2022 జూన్ 28 నుంచి 29 మధ్య జరిగాయి.
Next Story






