- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది విజయ్ సమస్య.. రాష్ట్ర ప్రజలది కాదు: గవర్నర్ అర్లేకర్ సంచలన వ్యాఖ్యలు
by Kema Shiva Kumar |
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత వీడటం లేదు. ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ (Vijay) రెండు సార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Vishwanath Arlekar)ను కలిసినా ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు విజయ్ వరుస చర్చల్లో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తాను సంతృప్తి చెందనిదే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేనని’ ప్రకటించారు. మెజార్టీపై స్పష్టత వచ్చాకే టీవీకేకు అవకాశమిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది విజయ్ వ్యక్తిగత సమస్య మాత్రమేనని, దీనితో రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదని గవర్నర్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Next Story






