- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిటన్ NATSలో సాంకేతిక సమస్య.. నిలిచిన వందలాది విమానాలు
by Kema Shiva Kumar |
బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (NATS)లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో వివిధ దేశాలకు వెళ్లాల్సిన వందలాది విమానాలు నిలిచిపోయాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (NATS)లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో వివిధ దేశాలకు వెళ్లాల్సిన వందలాది విమానాలు నిలిచిపోయాయి. దీంతో లండన్ (London) పరిధిలోని మొత్తం ఆరు విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిణామంతో ప్రయాణికులు తవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ప్రధాన ఎయిర్‌పోర్టులలో టేకాఫ్‌లు పూర్తిగా రద్దయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (NATS)లో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని, లండన్ ప్రాంతంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించబోతున్నట్లుగా టెక్నికల్ టీమ్ పేర్కొన్నారు. మరో గంటలో పరిస్థితి సాధారణ స్థితికి చేరనున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






