- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ - విశాఖ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..!
ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే (Air India flight) ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి బయలుదేరిన AI-451 విమానంలో పైలట్ పవర్ యూనిట్ షట్‌డౌన్ అయినట్లు గుర్తించారు. దీంతో జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించినట్లు తెలిసింది.
సాయంత్రం 5.20 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా మధ్యలోనే తిరిగి వెళ్ళిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని సమాచారం అందింది. విమానాన్ని పరిశీలించేందుకు ఎయిర్ ఇండియా సాంకేతిక బృందం చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ట్వీట్..
Next Story






