- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా శాలరీ పడలేదు.. ఆఫీసు ముందు పడుకుని టీసీఎస్ ఎంప్లాయి నిరసన.. ఏడాదిగా..
మహారాష్ట్ర పూణేలోని టీసీఎస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు ఎంప్లాయి. జూలై 2024 నుంచి జీతం క్రెడిట్ కాలేదని పడుకుని నిరసన తెలుపుతున్నాడు. శాలరీ ఇవ్వడంలో జాప్యాన్ని హైలెట్ చేస్తూ ఓ నోట్ రాసిన ఆయన.. ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నాడు.

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర పూణేలోని టీసీఎస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు ఎంప్లాయి. జూలై 2024 నుంచి జీతం క్రెడిట్ కాలేదని పడుకుని నిరసన తెలుపుతున్నాడు. శాలరీ ఇవ్వడంలో జాప్యాన్ని హైలెట్ చేస్తూ ఓ నోట్ రాసిన ఆయన.. ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వారానికి 70 ప్లస్ హవర్స్ వర్క్ చేయించుకునే కంపెనీ ఉద్యోగులను ఇంత దారుణమైన పరిస్థితిల్లోకి నెట్టిందని బాధపడుతున్నారు నెటిజన్లు. టీసీఎస్ బీ లైక్ నో శాలరీ, నో షెల్టర్.. శాడ్ అండ్ టెర్రిబుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఖర్చుల తగ్గింపు వ్యూహంలో భాగంగా టీసీఎస్ కంపెనీ 12వేల మంది ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. వారి దుస్థితి గురించి ఈ ఘటన హైలెట్ చేస్తుంది.
Next Story






